చైనీస్ బ్యూటీ
Jump to navigation
Jump to search
చైనీస్ బ్యూటీ | |
కృతికర్త: | మధు బాబు |
---|---|
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నవల |
విభాగం (కళా ప్రక్రియ): | డిటెక్టివ్ నవల |
ప్రచురణ: | ఎం.వి.ఎస్.పబ్లికేషన్స్ |
విడుదల: | 1977 |
చైనీస్ బ్యూటీ డిటెక్టివ్ నవలా రచయిత అయిన మధు బాబు వ్రాసారు. మధు బాబు చైనీస్ బ్యూటీ నవలను 1977లో వ్రాసారు. ఈ నవల మొదటి ముద్రణ అక్టోబరు 1977లో విడుదలైంది, ద్వితీయ ముద్రణ జూన్ 1981లో విడుదలైంది. ఈ నవలలో కథానాయకుని పాత్ర పేరు షాడో.
కథా విశేషాలు
[మార్చు]చైనాలోని దుష్ట సైంటిస్టులు భూకంపాలు సృష్టించే యంత్ర సామాగ్రి కనుగొని భారతదేశాన్ని, చైనాను గడగడలాడిస్తుంటే - అదే సమయంలో భారతదేశం షాడోను రంగంలోకి దించుతుంది, కలిసి పనిచేద్దాం అనే మిషతో షాడోను హతమార్చడానికి చైనీస్ బ్యూటీ రంగంలోకి దిగుతుంది, ఆ కథలో షాడో ఆ చైనీస్ బ్యూటీని ఎలా ఎదుర్కుంటాడో, చివరకు ఏ మజిలీ చేరుకుంటుందో మధుబాబు ఈ నవలలో విరచిత రోమాంచితమైన స్పై ధ్రిల్లర్ గా వ్రాశారు.
పాత్రలు
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]కినిగెలో చైనీస్ బ్యూటీ Archived 2012-01-04 at the Wayback Machine