చైతన్య తపొవన్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
చైతన్య తపోవన్ Chitnya Topovan | |
---|---|
![]() విజయవాడ దగ్గరలొ ఆలయం | |
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం | |
భౌగోళికాంశాలు : | 16°28′07″N 80°35′30″E / 16.468724°N 80.591784°E |
పేరు | |
ప్రధాన పేరు : | చైతన్య తపొవన్ |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | కృష్ణా జిల్లా |
ప్రదేశం: | తాడేపల్లి విజయవాడ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దేవత: | శివకేశవ అలయం |
ముఖ్య_ఉత్సవాలు: | కార్తీక మాసం |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సమాచారం లేదు |
సృష్టికర్త: | సమాచారం లేదు |
వెబ్ సైట్: | http://www.chaitanyatapovan.com/ |
ఈ అలయం కృష్ణ నగర్, తాడేపల్లి గ్రామం, గుంటూరు జిల్లాలో ఉంది. దీనిలో జింకల పార్క్, గోసాల, గణపతిస్వామివారి ఆలయం, స్పటిక లింగం, కృష్ణని అలయం, శివ ఆలయం యెదురుగా పెద్ద నంది ఉంధి. ఈ ఆలయం శ్రీ మాతా శివానంద సరస్వతి గారి ఆద్వర్యములో నడప బడు చున్నది.
గణపతిస్వామివారి ఆలయం
[మార్చు]ఈ గుది పెద్ద మండపంలో ఉంధి.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/56/Ganesh12.jpg/220px-Ganesh12.jpg)
శివ అలయం
[మార్చు]ఈ ఆలయం చుట్ట్రూర వివిధ రాష్టలలో ఉన్న శివ లింగలను పెట్టినారు, అవి చాల చుడా ముచ్చటగ ఉన్నాయి. ప్రదాన లింగం కూడా ఒక లింగంలో ఉన్నాయి.
కృష్ణని ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో చుట్ట్రూర అష్త లక్ష్మిల విగ్రహలు ఉన్నాయి. కృష్ణని విగ్రహం పాల రాయితో చెయబడి ఉంధ, దాని వెనుక అమ్మ వారి విగ్రహం కృష్ణని విగ్రహం యెత్తులో ఉంధి.ఈ గుడి మొత్తం కమల పువ్వు ఆకారంలో ఉంది.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2b/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%82.jpg/220px-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%82.jpg)
జింకల పార్కు
[మార్చు]ఇందులో జింకలు సుమారు 6 జింకలు ఉన్నాయి.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/75/%E0%B0%9C%E0%B0%BF%E0%B0%82%E0%B0%95%E0%B0%B2_%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B1%8D.jpg/220px-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%82%E0%B0%95%E0%B0%B2_%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B1%8D.jpg)
నంది విగ్రహం
[మార్చు]శివ ఆలయం ఎదురుగా పెద్ద నంది ఉంధి.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e9/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.jpg/220px-%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.jpg)
రాధా కృష్ణ ల విగ్రహం
[మార్చు]ప్రదాన ఆలయం మెదలులో రాద కృష్ణ ల విగ్రహం ఉంది.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A6_%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3_%E0%B0%B2_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%82.jpg/220px-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A6_%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3_%E0%B0%B2_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%82.jpg)