చైతన్య ఇంజినీరింగ్ కళాశాల
స్వరూపం
చైతన్య ఇంజనీరింగ్ కళాశాల విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల. ఇది కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ JNTU University Affiliated / Constituent College Information System Archived 6 ఫిబ్రవరి 2012 at the Wayback Machine