చెల్లెలి కోసం
స్వరూపం
చెల్లెలి కోసం (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
తారాగణం | కృష్ణ, చంద్రకళ |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | జయశ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
చెల్లెలి కోసం 1968, అక్టోబర్ 31న విడుదలైన తెలుగు సినిమా. జయశ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌పై సుందర్ లాల్ నహతా, డూండీలు నిర్మించిన ఈ సినిమాకు ఎం.మల్లికార్జునరావు దర్శకత్వం వహించాడు.[1] ఇది 1967లో వచ్చిన తంగై అనే తమిళ సినిమాకు రీమేక్.
నటీనటులు
[మార్చు]- కృష్ణ - మదన్
- చంద్రకళ - డాక్టర్ లీల
- రాంమోహన్ - ఇన్స్పెక్టర్ శ్రీధర్
- ముక్కామల - రావుబహద్దూర్ విశ్వానాథం
- రాజబాబు
- భీమరాజు
- విజయలలిత
- కె.వి.చలం
- రామకోటి
- రాజారావు
- డా.రమేష్
- ఓ.ఎస్.ఆర్.
- విజయభాను
- కుమారి లలిత - జ్యోతి
- బృందావన చౌదరి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎం.మల్లికార్జునరావు
- నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, డూండీ
- ఛాయాగ్రహణం: వి. ఎస్. ఆర్. స్వామి
- కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం
- సంగీతం: తాతినేని చలపతిరావు
- పాటలు: సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, అప్పలాచార్య, దాశరథి, కొసరాజు
- మాటలు: అప్పలాచార్య
- నేపథ్య గాయకులు: పి.బి.శ్రీనివాస్, టి.ఆర్.జయదేవ్, ఎస్.జానకి, పి.సుశీల
- కళ: ఎస్.కృష్ణారావు
- నృత్యం: చిన్ని - సంపత్
పాటలు
[మార్చు]- కన్నీటి కోనేటిలోన చిన్నారి కలువ పూసింది - పి.బి.శ్రీనివాస్ - రచన: అప్పలాచార్య
- నవ్వాలి నువ్వు పక పక ఆడాలి నువ్వు - ఎస్.జానకి, టి.ఆర్.జయదేవ్ బృందం - రచన: ఆరుద్ర
- నాలో నీలో పలికింది ఒకే రాగం నాలో నీలో నిలిచింది - పి.సుశీల - రచన: సినారె
- నిజాన్ని నమ్మదు లోకం నీతిని మెచ్చదు లోకం - పి.బి.శ్రీనివాస్ - రచన: కొసరాజు
- పిలిచా నిన్నే తలచా యెన్నో ఇలారా యిలారా ఇదిగో - ఎస్.జానకి బృందం - రచన: ఆరుద్ర
- వింటానంటే పాడతా తాళం వేస్తానంటే పాడతా - పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరథి
కథ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Chelleli Kosam (M. Mallikarjun Rao) 1968". ఇండియన్ సినిమా. Retrieved 10 January 2023.