చెర్లోపల్లి
స్వరూపం
చెర్లోపల్లి పేరుతో క్రింద వ్యాసాలు ఉన్నాయి.
- చెర్లోపల్లి (పుట్లూరు) - అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలానికి చెందిన గ్రామం
- చెర్లొపల్లి - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
- చెర్లొపల్లి -బి - శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి చెందిన గ్రామం
- చెర్లోపల్లి (పెనుకొండ) - అనంతపురం జిల్లాలోని పెనుకొండ మండలానికి చెందిన గ్రామం
- చెర్లోపల్లి (డక్కిలి) - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, డక్కిలి మండలం లోని గ్రామం.
- చెర్లోపల్లి (తిరుపతి గ్రామీణ) - తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ మండలంలోని గ్రామం.