చెప్పింది చేస్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెప్పింది చేస్తా
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎస్.గోపీనాథ్
కథ ఎం.ఎస్.గోపీనాథ్
చిత్రానువాదం ఎం.ఎస్.గోపీనాథ్
తారాగణం కృష్ణ,
జయచిత్ర
నిర్మాణ సంస్థ సరోజినీ ఆర్ట్స్
భాష తెలుగు

చెప్పింది చేస్తా 1978 లో వచ్చిన సినిమా. కృష్ణ ఘట్టమనేని, జయచిత్ర, నరసింహరాజు, కవిత, ఎం. ప్రభాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం ఇచ్చాడు. ఎంఎస్ గోపీనాథ్ రచన, దర్శకత్వం వహించాడు.[1][2]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. హ్యాపీ బర్త్‌డే - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, రచన:రాజశ్రీ
  2. చిన్నదాని - ఎస్పీబీ, విజయలక్ష్మి శర్మ, రచన: రాజశ్రీ
  3. కోటి ఊహల - ఎస్పీబీ, పి.సుశీల, రచన: రాజశ్రీ
  4. ఆడాలా పాడాలా - పి.సుశీలా, విజయలక్ష్మి శర్మ, రచన: రాజశ్రీ
  5. ఒకానొక్క కన్నె - ఎస్పీ బి, రచన: రాజశ్రీ
  6. కన్నె పిల్లల్లం - ఎస్పీబీ, విజయలక్ష్మి శర్మ, రచన:రాజశ్రీ

మూలాలు

[మార్చు]
  1. "Cheppindi Chestha 1978 full movie". Retrieved 8 July 2020.
  2. "Cheppindi Chestha 1978". Retrieved 7 July 2020.