Jump to content

చెన్నరాజుపాడు

వికీపీడియా నుండి

చెన్నరాజుపోడు , వైఎస్ఆర్ జిల్లా, ఓబులవారిపల్లె మండలానికి చెందిన గ్రామం. .పిన్ కోడ్ నం.516 105., ఎస్.టి.డి.కోడ్ నం.08566.[1][2]

గ్రామ విశేషాలు

[మార్చు]
  • ఈ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల ఉంది.
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ రుద్రరాజు ప్రసాదవర్మ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ గ్రామ పాఠశాలలో చదువుకున్న వీరు, పాఠశాల అభివృద్ధికి, ఒకటిన్నర లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించిన ఈ పాఠశాల విద్యార్ధులకు, ప్రతి ఏటా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. [3]
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కె.సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి రమీజా ఎన్నికైనారు.[4]

మూలాలు

[మార్చు]
  1. admin (2020-11-06). "CHENNARAJUPODU (Code : 11190091) Sachivalayam Details | OBULAVARIPALLE MANDAL (Rural) Area | KADAPA (DISTRICT) | Andhra Pradesh". Sachivalayam'S (in ఇంగ్లీష్). Retrieved 2023-04-16.
  2. "Pin Code: CHENNARAJUPODU, CUDDAPAH, ANDHRA PRADESH, India, Pincode.net.in". pincode.net.in. Retrieved 2023-04-16.
  3. ఈనాడు కడప,18 అక్టోబరు 2013. 4వ పేజీ.
  4. ఈనాడు కడప ; జనవరి-13,2014; 3వ పేజీ.