చెట్టి తనుజా రాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెట్టి తనుజా రాణి (జననం 1993) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. తనుజారాణి అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు లోక్ సభ నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచింది.[1] ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు .[2].[3][4]

బాల్యం విద్యాభ్యాసం

[మార్చు]

తనుజా రాణి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేటలోని గుమ్మా శ్యామ్ సుందర్ రావుకు గుమ్మా తనుజా రాణి దంపతులకు, జన్మించింది. ఆమె వినయ్ ను వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కూతురు సంతానం.[5] తనుజారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు చెట్టి ఫాల్గుణ కోడలు. ఆమె బిష్కెక్ ఉన్న ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఇంటర్నేషనల్ యూనివర్శిటీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[6]

రాజకీయ జీవితం

[మార్చు]

తనూజ రాణి 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లోని అరకు పార్లమెంటు నియోజకవర్గం నుండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసింది, అరకు పార్లమెంట్ నియోజకవర్గం 14.50 లక్షలకు పైగా జనాభా కలిగిన భారతదేశంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో ఒకటి.[3][7] ఆమె 4,77,005 ఓట్లను పొంది, భారతీయ జనతా పార్టీకి చెందిన కొత్తపల్లి గీతను 50,580 ఓట్ల మెజారిటీతో ఓడించారు.[8]

మూలాలు

[మార్చు]
  1. Pranathi, Laxmi (2024-04-29). "Two Educated Women in Clash for Araku Lok Sabha Seat". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
  2. Correspondent, D. C. (2024-03-17). "YSRC changes Araku MP candidate for second time". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
  3. 3.0 3.1 "Gumma Thanuja Rani, YSRCP Candidate from Araku Lok Sabha Election 2024 Seat: Electoral History & Political Journey, Winning or Losing - News18 Lok Sabha Election 2024 Result News". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Araku, Andhra Pradesh Lok Sabha Election Results 2024 Highlights: Gumma Thanuja Rani Wins the Seat by 50580 Votes". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
  5. https://affidavit.eci.gov.in/CandidateCustomFilter?_token=mNzTVBX5iK8YCzsTMWLj7KL8Y7Aw37PTEmbVowZF&electionType=24-PC-GENERAL-1-46&election=24-PC-GENERAL-1-46&states=S01&constId=1&submitName=6&page=2
  6. "Former deputy collector to take on young doc in Araku LS constituency". The Times of India. 2024-04-02. ISSN 0971-8257. Retrieved 2024-06-05.
  7. https://www.moneycontrol.com/elections/lok-sabha-election/andhra-pradesh/constituencies/araku-constituency-s01led2008p001/
  8. https://results.eci.gov.in/PcResultGenJune2024/candidateswise-S011.htm