చుప్ చుప్ కే
స్వరూపం
చుప్ చుప్ కే | |
---|---|
దర్శకత్వం | ప్రియదర్శన్ |
రచన | కథ: రఫీ-మెకార్టిన్ స్క్రీన్ ప్లే: ప్రియదర్శన్ మాటలు: నీరజ్ వోరా |
దీనిపై ఆధారితం | పంజాబీ హౌస్ by రఫీ-మెకార్టిన్ |
నిర్మాత | రోనీ స్క్రూవాలా |
తారాగణం | షాహిద్ కపూర్ కరీనా కపూర్ సునీల్ శెట్టి నేహా ధూపియా పరేష్ రావల్ రాజ్‌పాల్ యాదవ్ శక్తి కపూర్ ఓం పూరి అనుపమ్ ఖేర్ |
ఛాయాగ్రహణం | తిర్రు |
కూర్పు | అరుణ్ కుమార్ అరవింద్ |
సంగీతం | పాటలు : హిమేశ్ రేషమ్మియా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అచ్చు రాజమణి |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | యూటీవీ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 9 మే 2006 |
సినిమా నిడివి | 164 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹ 12 కోట్లు[1] |
బాక్సాఫీసు | ₹25.58 కోట్లు[2] |
చుప్ చుప్ కే 2006లో విడుదలైన హిందీ సినిమా. మలయాళ సినిమా పంజాబీ హౌస్‌కి రీమేక్ గా నిర్మించిన ఈ సినిమాకు ప్రియదర్శన్ సహ-రచయిత & దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కరీనా కపూర్, సునీల్ శెట్టి, నేహా ధూపియా, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, శక్తి కపూర్, ఓం పూరి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాతరాల్లో నటించగా 2006 జూన్ 9న విడుదలైంది.[3][4][5][6]
నటీనటులు
[మార్చు]- షాహిద్ కపూర్ - జీత్ "జీతు" ప్రసాద్ శర్మ/కన్హయ్య "జబ్బా"
- కరీనా కపూర్ - శ్రుతి సింగ్ చౌహాన్
- సునీల్ శెట్టి - మంగళ్ సింగ్ చౌహాన్
- నేహా ధూపియా - మీనాక్షి సింగ్ చౌహాన్
- పరేష్ రావల్ - మత్స్యకారుడు గుండ్యా లాల్
- రాజ్‌పాల్ యాదవ్ - బంద్యా లాల్, మత్స్యకారుడు
- శక్తి కపూర్ - నట్వర్ ఝున్‌జున్‌వాలా
- ఓం పూరి - ప్రభాత్ సింగ్ చౌహాన్
- అనుపమ్ ఖేర్ - జైదేవ్ ప్రసాద్ శర్మ, జీతూ తండ్రి
- మనోజ్ జోషి - మోహన్ ప్రకాష్ రావు
- అస్రానీ - శర్మాజీ, గృహిణి
- సుష్మా రెడ్డి - పూజా రావు, జీతూకి కాబోయే భర్త
- అమిత నంగియా - శర్మ, జీతు తల్లి
- అమిత రాజన్ - గుజరాతీ మహిళ
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:సమీర్; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:హిమేశ్ రేషమ్మియా.
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఆయా రే" | కునాల్ గంజావాలా, సునిధి చౌహాన్ | 04:05 |
2. | "దిల్ విచ్ లగ్య వే" | సోనూ నిగమ్, కునాల్ గంజావాలా, అకృతి కక్కర్ | 05:26 |
3. | "ఘూమర్ రే" | కెకె , సునిధి చౌహాన్, షాన్ | 05:14 |
4. | "మౌసమ్ హై బడా ఖతీల్" | సోనూ నిగమ్ | 04:22 |
5. | "షేబే ఫిరాక్" | హిమేశ్ రేషమ్మియా, తులసి కుమార్ | 04:11 |
6. | "తుమ్హీ సే" | విజయ్ యేసుదాస్, శ్రేయ ఘోషాల్ | 05:46 |
7. | "తుమ్హీ సే" ((అన్‌ప్లగ్డ్)) | కునాల్ గంజావాలా | 02:15 |
మొత్తం నిడివి: | 58:01 |
మూలాలు
[మార్చు]- ↑ "Chup Chup Ke - Movie - Box Office India". Archived from the original on 5 August 2018. Retrieved 10 November 2016.
- ↑ "Chup Chup Ke - Movie - Box Office India". Archived from the original on 5 August 2018. Retrieved 10 November 2016.
- ↑ Verma, Sukanya (9 June 2006). "Chup Chup Ke tries, but fails". Rediff.com. Archived from the original on 10 March 2016. Retrieved 10 November 2016.
- ↑ "Dileep is also a dubbing artist - Bollywood News". 10 May 2006.
- ↑ "Chup Chup ke". The Times of India. 18 July 2016. Archived from the original on 18 January 2020. Retrieved 10 November 2016.
- ↑ "Chup Chup Ke". Box Office India. Archived from the original on 5 August 2018. Retrieved 10 November 2016.