చీపురు (అయోమయ నివృత్తి)
స్వరూపం
- చీపురు, నేల ఊడ్చుకొనే సాధనం.
- చీపురుగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల మండలానికి చెందిన గ్రామం.
- చీపురుగొండి, విశాఖపట్నం జిల్లా, పెదబయలు మండలానికి చెందిన గ్రామం.
- చీపురుగొంది, విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు మండలానికి చెందిన గ్రామం.
- చీపురుదుబ్బ, అదిలాబాదు జిల్లా, కౌతల మండలానికి చెందిన గ్రామం.
- చీపురుపల్లి (అయోమయ నివృత్తి)
- చీపురువలస, విజయనగరం జిల్లా, కొత్తవలస మండలానికి చెందిన గ్రామం.