చిల్డ్రన్ ఆఫ్ హెవెన్(సినిమా)
Jump to navigation
Jump to search
చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ | |
---|---|
దర్శకత్వం | మజీద్ మజీదీ |
రచన | మజీద్ మజీదీ |
నిర్మాత | అమీర్ ఎస్ఫండిరి, మొహమ్మద్ ఎస్ఫండిరి |
తారాగణం | రెజా నాజీ, అమిర్ ఫార్రోఖ్ హెషిమియన్, బహరే సిద్ధీఖి |
ఛాయాగ్రహణం | పర్విజ్ మాలెజాడేడ్ |
కూర్పు | హాసన్ హాసండోస్ట్ |
సంగీతం | కీవాన్ జహాన్షహీ |
నిర్మాణ సంస్థ | ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్ద్రెన్ & యంగ్ అడల్ట్స్ |
పంపిణీదార్లు | మిరామాక్స్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 1997, (ఫజ్ర్ ఫిల్మ్ ఫెస్టివల్) |
సినిమా నిడివి | 89 నిముషాలు |
దేశం | ఇరాన్ |
భాష | పర్షియన్ భాష |
బడ్జెట్ | యునైటెడ్ స్టేట్స్$180,000 |
బాక్సాఫీసు | US$1.6 మిలియన్స్ |
చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ 1997, ఫిబ్రవరిలో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మజీద్ మజీదీ రచన, దర్శకత్వం[1] వహించిన ఈ చిత్రంలో అమిర్ ఫార్రోఖ్ హెషిమియన్, బహరే సిద్ధీఖి నటించారు. పిల్లల ప్రధానంగా సాగే ఈ చిత్రం మంచి ప్రశంసలతోపాటు కలెక్షన్ల పరంగానూ సత్తాచాటిన ఈ సినిమా విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేటయింది.[2]
కథ
[మార్చు]చెల్లి కోసం కొన్న చెప్పులను అన్న పోగొడతాడు.చెత్తను కలెక్ట్ చేసే వ్యక్తి వాటిని తీసుకెళతాడు. చెప్పులు పోయిన విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అన్నా, చెల్లెలు ఎలా మ్యానేజ్ చేశారు, స్కూల్‌కి వెళ్లేటప్పుడు వాళ్ళు ఎలాంటి సాహసం చేశారు, చివరికి ఆ చెప్పులను ఎలా సాధించారనేది ఈ సినిమా కథాంశం.
నటవర్గం
[మార్చు]- అమీర్ ఫర్రోఖ్ హేషిమియన్
- బహేర్ సెడిఖి
- రెజా నాజీ
- ఫెరేటే సారాబండి
- దరిష్ మొఖ్తరి
- నఫీస్ జఫర్-మొహమ్మది
- మొహమ్మద్-హసన్ హోస్సీనియన్
- మొహమ్మద్-హోసీన్ షహీడి
- కజెం అక్కర్పూర్
- క్రిస్టోఫర్ మల్కీ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: మజీద్ మజీదీ
- నిర్మాత: అమీర్ ఎస్ఫండిరి, మొహమ్మద్ ఎస్ఫండిరి
- రచన: మజీద్ మజీదీ
- సంగీతం: కీవాన్ జహాన్షహీ
- ఛాయాగ్రహణం: పర్విజ్ మాలెజాడేడ్
- కూర్పు: హాసన్ హాసండోస్ట్
- నిర్మాణ సంస్థ: ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్ద్రెన్ & యంగ్ అడల్ట్స్
- పంపిణీదారు: మిరామాక్స్ ఫిల్మ్స్
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ (10 November 2016). "ఢీ గ్లామర్ పాత్రలో..." Archived from the original on 16 September 2018. Retrieved 16 September 2018.
- ↑ నవ తెలంగాణ (31 July 2017). "పిల్లలూ అదరగొట్టారు". Archived from the original on 16 September 2018. Retrieved 16 September 2018.