Jump to content

చిలిపి పెళ్ళాం

వికీపీడియా నుండి
చిలిపి పెళ్ళాం
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.భాగ్యరాజా
నిర్మాణం పూర్ణిమా జయరాం
కథ కె.భాగ్యరాజా
చిత్రానువాదం కె.భాగ్యరాజా
తారాగణం భాగ్యరాజా
భానుప్రియ
సంగీతం కె.భాగ్యరాజా
గీతరచన రాజశ్రీ
సంభాషణలు రాజశ్రీ
నిర్మాణ సంస్థ లక్ష్మీదేవి కంబైన్స్
భాష తెలుగు

చిలిపి పెళ్ళాం 1990 లో విడుదలైన తెలుగు సినిమా. ఇది ఆరరో ఆరిరారో అనే తమిళ సినిమాకు డబ్బింగ్ సినిమా. కన్నడ భాషలో తూగువె కృష్ణన అనే పేరుతో పునర్నించబడింది. ఇది రాజశ్రీ 400వ చిత్రం.

శ్రీలక్ష్మీదేవి కంబైన్స్ పతాకంపై పూర్ణిమా భాగ్యరాజ్ నిర్మించిన ఈ సినిమాకు కె.భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు. భానుప్రియ, కె.భాగ్యరాజా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.భాగ్యరాజా సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
కె.భాగ్యరాజా

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, సంగీతం, దర్శకత్వం: కె.భాగ్యరాజా
  • స్టుడియో: లక్ష్మీదేవి కంబైన్స్
  • నిర్మాత: పూర్ణిమా భాగ్యరాజ్
  • నేపథ్యగానం: మనో, కె.ఎస్.చిత్ర, ఎస్.జానకి
  • విడుదల తేదీ: 1990 జూన్ 1

పాటలు

[మార్చు]
  • చిలిపిగ గోరింక
  • ఏమి ఫిగరె
  • నీ కంటికొక వెలుగు
  • ఈ లోకమే పిచ్చోళ్ళురా
  • తలలె వేస్తారులే

మూలాలు

[మార్చు]
  1. "Chilipi Pellam (1990)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బాహ్య లంకెలు

[మార్చు]