Jump to content

చిరునవ్వుల వరమిస్తావా

వికీపీడియా నుండి
చిరునవ్వుల వరమిస్తావా
చిరునవ్వుల వరమిస్తావా సినిమా టైటిల్
దర్శకత్వంఎన్.హెచ్. చంద్ర
రచనఎన్.హెచ్. చంద్ర, శాంతకుమార్ (మాటలు)
నిర్మాతపాల్గుణి విజయకుమార్
తారాగణంవిక్రమ్, రక్ష (రాణి), రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంబి. కోటీశ్వరరావు
కూర్పుకె. మధు
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
సూర్య సూపర్ విజన్
పంపిణీదార్లువిజయకుమార్ జి
విడుదల తేదీ
22 అక్టోబర్ 1993
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చిరునవ్వుల వరమిస్తావా 1993లో వచ్చిన తెలుగు చలనచిత్రం. ఎన్.హెచ్. చంద్ర దర్శకత్వం వహించిన.[1] ఈ చిత్రంలో విక్రమ్, రక్ష (రాణి), రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు.[2]

కథా నేపథ్యం

[మార్చు]

విక్కీ (విక్రమ్) ఒక లాయర్ కొడుకు. విక్కీ ఒకరోజు విజయ (రాణి) అనే అమ్మాయిని కాలేజీలో కలుస్తాడు. వారిద్దరికీ వేరే ఒక వ్యక్తి వల్ల గొడవ అవుతుంది. కొన్నిరోజుల తర్వాత విక్కీ విజయని ప్రేమిస్తాడు కానీ విజయ విక్కీని దూరం పెడుతుంది. ఎలాగైనా విజయ ప్రేమని పొందాలని విక్కీ ఒక నాటకం ఆడతాడు. విక్కీ కడుపు నొప్పి వచ్చినట్టు నటిస్తాడు. దానిని అదునుగా తీసుకొని కాన్సర్ వచ్చినట్టు విజయని నమ్మిస్తాడు. అప్పుడు విజయ విక్కీ సంతోషంగా, బ్రతికి ఉండాలని ఉద్దేశంతో విక్కీని ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: ఎన్.హెచ్. చంద్ర
  • నిర్మాత: పాల్గుణి విజయకుమార్
  • మాటలు: శాంతకుమార్
  • సంగీతం: విద్యాసాగర్
  • ఛాయాగ్రహణం: బి. కోటీశ్వరరావు
  • కూర్పు: కె. మధు
  • నిర్మాణ సంస్థ: సూర్య సూపర్ విజన్
  • పంపిణీదారు: విజయకుమార్. జి

నిర్మాణం

[మార్చు]

1992లో వచ్చిన మీరా సినిమా తరువాత ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. విక్రమ్ నటించిన తమిళ సినిమాలు పరాజయం పొందడంతో తెలుగు సినిమారంగానికి వచ్చాడు.[4]

పాటలు

[మార్చు]
చిరునవ్వుల వరమిస్తావా
పాటలు by
Genreసినిమా పాటలు
Languageతెలుగు
Producerవిద్యాసాగర్

ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించగా,[5][6] కాదల్ మతి పాటలు రాసాడు.

సం.పాటపాట నిడివి
1."అల్లాటప్పా పిల్లాడేమో"04:32
2."చిరునవ్వుల"03:23
3."ఒకటే కోరిక"04:03
4."ఓయిలే"05:19
5."వచ్చాను వయసు"05:28
6."ఏమిటో ఎంటో"03:57

ఇతర వివరాలు

[మార్చు]
  1. విక్రమ్ నటించిన తమిళ సినిమా జెమిని విజయవంతంకావడంతో, ఈ చిత్రాన్ని 2002లో విక్కీ పేరుతో తమిళంలోకి అనువాదం చేసి విడుదల చేశారు.

మూలాలు

[మార్చు]
  1. "Vicky - Chiyan Vikram - Tamil Movie - Watch Online". 4 November 2008. Archived from the original on 24 డిసెంబరు 2013. Retrieved 11 మే 2020.
  2. ఈటీవీ భారత్, సినిమా (17 October 2019). "తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్". www.etvbharat.com. Archived from the original on 12 May 2020. Retrieved 12 May 2020.
  3. స్టూడియో 18 న్యూస్, సినిమా (7 May 2019). "నేను సినిమాల్లోకి రావడం మా నాన్నకి ఇష్టం లేదు: నటి రక్ష". Studio 18 News. Archived from the original on 12 మే 2020. Retrieved 9 మే 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Narasimham, M. L. (4 March 2005). "Still the regular guy". The Hindu. Archived from the original on 1 February 2015. Retrieved 11 May 2020.
  5. "Vicky – Shakthi.fm". Archived from the original on 2016-11-25. Retrieved 2020-05-11.
  6. "Vicky track list".