Jump to content

చిన్న కథలు (విశ్వనాథ సత్యనారాయణ)

వికీపీడియా నుండి

విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నో చిన్న కథలు రచనలు చేసారు. అందులో కొన్నిటిని ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకంలో విశ్వనాథ 1923 నుండి 1960 మధ్య కాలంలో రాసిన 31 కథలు ఉన్నాయి. ప్రతి కథకీ వీలైనంత వరకూ ఎప్పుడు, ఎక్కడ ప్రచురణ అయిందో వివరాలు ఇచ్చారు.

కథలు వస్తు పరంగా, కథనం పరంగా కూడా వైవిధ్యంగా ఉంటాయి.

చిన్న కధలు[1]

[మార్చు]
  • భావనా సిద్ధి: “భావనా సిద్ధి” మొదటి కథ – భార్యా భర్తల మధ్య ఒక విషయం గురించిన కాంపిటీషన్ గురించి.
  • ఉరి[2]
  • ఏంచెయ్యాలి?
  • కపర్ది
  • జీవుడి యిష్టము (కధానిక)
  • “తిరోధానము” కథ అయితే బెంగాలీ వాళ్ళు విశ్వనాథ ని పూని తెలుగులో రాయించినట్లు ఉంది.
  • “నీ రుణం తీర్చుకున్నా” కరుణ రసం ప్రధానంగా ఉంటుంది.
  • . “పరిపూర్తి”, “పుణ్య ప్రేమము” – భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాల నేఫథ్యంలో సాగిన కథలు.
  • “రాజు”, “పరిశోధకులు” కథల్లో చక్కటి హాస్యం, వ్యంగ్యం ఉన్నాయి.
  • “జూ” కథ కూడా వ్యంగ్యంతో ఉంటుంది.
  • “మాక్లీ దుర్గంలో కుక్క” కొంచెం సిద్ధాంతాలూ అవీ నేరుగా కథాంశంలో భాగంగా చర్చించిన కథ. ఆసక్తికరంగా ఉంటుంది.
  • “ఇంకొక విధము” కథ :
  • “ముగ్గురు బిచ్చగాళ్ళు” కథ. అన్నింటిలోకి పెద్ద కథే కానీ, చివరిదాకా అదొక రకమైన ఉత్కంఠను కలిగిస్తుంది.

మూలాలు, వనరులు

[మార్చు]
  1. "విశ్వనాథ చిన్న కథలు". పుస్తకం (in ఇంగ్లీష్). 2017-06-07. Retrieved 2020-08-28.
  2. "ఉరి". Archived from the original on 2017-08-26. Retrieved 2017-02-24.