చిన్న అల్లుడు
స్వరూపం
చిన్నల్లుడు | |
---|---|
దర్శకత్వం | శరత్ |
నిర్మాత | చలసాని గోపి |
తారాగణం | సుమన్, రంభ దాసరి నారాయణరావు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | అక్టోబరు 19, 1993[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిన్న అల్లుడు 1993 లో శరత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో సుమన్, రంభ, ఆమని, దాసరి నారాయణరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని గోపి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.[2]
తారాగణం
[మార్చు]సాంకేతిక సిబ్బంది
[మార్చు]- దర్శకత్వం: శరత్
- సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సంగీతం
[మార్చు]ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు
- కుర్రాడు బాబోయ్
- మనసే ఓ మౌనగీతం
- కులుకులు కులుకులు
- అందమె ఆనందం
- ఓలమ్మీ వడ్డాణంగా
- సిల్కో సింగారికన్నె
మూలాలు
[మార్చు]- ↑ "Chinna Alludu (1993)". Indiancine.ma. Retrieved 2020-11-18.
- ↑ "Chinnalludu (1993) | Chinnalludu Movie | Chinnalludu Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-11-18.