చిన్నబ్బులు
స్వరూపం
చిన్నబ్బులు (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కె.మోహన్ |
---|---|
తారాగణం | ఆలీ, శ్రీకన్య |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సాయి చిత్ర |
భాష | తెలుగు |
చిన్నబ్బులు 1995 ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు సినిమా.[1] సాయిచిత్ర బ్యానర్ పై గోపిశెట్టి మంగ నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఆర్.కె.మోహనరావు దర్శకత్వం వహించాడు. ఆలీ, శ్రీకన్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[2]
తారాగణం
[మార్చు]- ఆలీ
- శ్రీకన్య
- నిర్మలమ్మ
- పుండరీకాక్షయ్య
- బ్రహ్మానందం
- మల్లికార్జునరావు
- వై.విజయ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- చిడతల అప్పారావు
- రాంప్రసా
- మాస్టర్ రజనీష్ చంద్ర
- ఉమామహేశ్వరరావు
- మురళీకృష్న
- కటికిరెడ్డి నటరాజ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ.ఆర్.కె. మోహన రావు
- స్టూడియో: సాయి చిత్ర
- నిర్మాత: శ్రీమతి గోపిశెట్టి మంగ
- స్వరకర్త: మాధవపెద్ది సురేష్
- సహ నిర్మాత: అబోతుల సుశీలా రాణి, మనేపల్లి ఉమమహేశ్వరరావు
- సమర్పణ: బైరెడ్డి రమావతి
- మాటలు: చింతపల్లి రమణ
- పాటలు: సి.నారాయణరెడ్డి, జొన్నవిత్తుల, గూడూరు విశ్వనాథశాస్త్రి
- ఆపరేటివ్ కెమేరామెన్స్ : బి.కొండలరావు, మురళీకృష్ణ
- స్టిల్స్: ఎం.వేణు
- కాస్ట్యూమ్స్ : రాజు
- ఆర్ట్: రాంమోహన్
- నృత్యం: శివశంకర్, నాగరాజు, బ్లాక్ శ్రీను, రాం గిరీష్
- ఎడిటింగ్: కోరాడ రాము
- ఫోటోగ్రఫీ: పి.శివకుమార్
మూలాలు
[మార్చు]- ↑ FilmiClub. "Chinnabbulu (1995)". FilmiClub (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-31.
- ↑ "Chinnabbulu (1995)". Indiancine.ma. Retrieved 2021-05-31.