అక్షాంశ రేఖాంశాలు: 15°50′7.584″N 80°7′31.512″E / 15.83544000°N 80.12542000°E / 15.83544000; 80.12542000

చినమల్లవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చినమల్లవరం
గ్రామం
పటం
చినమల్లవరం is located in Andhra Pradesh
చినమల్లవరం
చినమల్లవరం
అక్షాంశ రేఖాంశాలు: 15°50′7.584″N 80°7′31.512″E / 15.83544000°N 80.12542000°E / 15.83544000; 80.12542000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంజే.పంగులూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08594 Edit this on Wikidata )
పిన్‌కోడ్523167


చినమల్లవరం బాపట్ల జిల్లా, జే.పంగులూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.పటం

గ్రామ భౌగోళికం

[మార్చు]

సమీప గ్రామాలు

[మార్చు]

జనకవరం 4 కి.మీ, గంగవరం 6 కి.మీ, పావులూరు 6 కి.మీ, కొండ మంజులూరు 6 కి.మీ, చందలూరు 6 కి.మీ.

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

విజయ బ్యాంక్

[మార్చు]

గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, 2017, ఆగస్టు-26వతేదీ శనివారంనాడు ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి.కె.గోవిందమ్మ సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవం, వైశాఖపౌర్ణమి సందర్భంగా, 2015, మే నెల-3,4,5 తేదీలలో నిర్వహించెదరు.

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయo

[మార్చు]

ఈ ఆలయానికి 12.89 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఆదాయం = రు. 1,46,000-00. ఈ ఆలయం కుడివైపుకు ఒరిగిపోయింది. గర్భగుడిలోనికి వర్షపునీరు వచ్చుచున్నది. ఆందువలన దేవాదాయశాఖ పునర్నిర్మాణానికి, 43 లక్షల రూపాయలతో అంచనా తయారుచేసింది. దీనిలో గ్రామస్తుల వ్యయం 13 లక్షలు జమచేయగానే పునర్నిర్మాణం ప్రారంభించెదరు.

ఈ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్థుల తమవంతు భాగస్వామ్యంగా 14.4 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. దీనితో దేవాదాయశాఖ సి.జి.ఎఫ్.నిధుల నుండి 28.8 లక్షల రూపాయలను విడుదల చేసింది. మొత్తం 43.2 లక్షల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టేందుకు అధికరులు చర్యలు చేపట్టినారు. ప్రథమంగా బాలాలయం నిర్మాణానికి 2017, ఫిబ్రవరి-1వతేదీ బుధవారంనాడు భూమిపూజ నిర్వహించారు.

మూలాలు

[మార్చు]


వెలుపలి లంకెలు

[మార్చు]