చిత్రాషి రావత్
స్వరూపం
చిత్రాషి రావత్ | |
---|---|
![]() | |
జననం | |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2007-ప్రస్తుతం |
చిత్రాషి రావత్ (జననం 29 నవంబర్ 1989) భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్, జాతీయ అథ్లెట్.[1] [2] [3] [4]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2007 | చక్ దే! ఇండియా | హిందీ | కోమల్ చౌతాలా | [5] [6] | |
2008 | ఫ్యాషన్ | హిందీ | షోము | [7] | |
2009 | లక్ | హిందీ | షార్ట్ కట్ | [8] | |
2011 | యే దూరియన్ | హిందీ | నిక్కి | [9] | |
2012 | తేరే నాల్ లవ్ హో గయా | హిందీ | ధని | ||
2012 | ప్రేమ్ మయీ | హిందీ | సృష్టి | ||
2015 | బ్లాక్ హోమ్ | హిందీ | మిర్చి | [10] [11] | |
2015 | హోగయా దిమాఘ్ కా దాహీ | హిందీ | సారా | ||
TBA | మాన్‌సూన్ ఫుట్‌బాల్ | హిందీ | [12] |
టెలివిజన్
[మార్చు]షో పేరు | పాత్ర | ఛానెల్ | మూలాలు |
---|---|---|---|
సబ్సే ఇష్టమైన కౌన్ | హోస్ట్ | ||
ఇస్ జంగిల్ సే ముఝే బచావో | |||
FIR | ఇన్‌స్పెక్టర్ జ్వాలాముఖి చౌతాలా | [13] [14] | |
కామెడీ సర్కస్ 2 | |||
తు మేరా హీరో | రజనిగంధ | [15] [16] | |
శంకర్ జైకిషన్ 3 ఇన్ 1 | సింపుల్ కపూర్ | [17] |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డులు | విభాగం | మూలాలు |
---|---|---|---|
2008 | స్టార్ స్క్రీన్ అవార్డు | సహాయ పాత్రలో ఉత్తమ నటి | [18] |
మూలాలు
[మార్చు]- ↑ "Chitrashi Rawat's next is a web series". timesofindia.indiatimes.com. 21 February 2019.
- ↑ "Zee Comedy Show set to tickle the funny bone, to launch this weekend". timesofindia.indiatimes.com. 30 July 2021.
- ↑ "It's football time for 'Chak De!' girls". timesofindia.indiatimes.com. 10 June 2018.
- ↑ "Acting, poetry and storytelling at this manch". timesofindia.indiatimes.com. 5 October 2018.
- ↑ "10 years of Chak De! India: The girls recall their best moments with Shah Rukh Khan". hindustantimes.com. 9 August 2017.
- ↑ "Chak De! India clocks 12 years". tribuneindia.com. 12 August 2019.
- ↑ "Exclusive! Chitrashi Rawat on 12 years of 'Fashion': Priyanka Chopra made me feel comfortable, important and equal". timesofindia.indiatimes.com. 29 October 2020.
- ↑ "Chitrashi had hard time shooting for Luck". indiatoday.in. 23 July 2009.
- ↑ "Yeh Dooriyan". Bollywoodhunga.com. 28 May 2016.
- ↑ "I am a performer, not heroine: Chitrashi Rawat". indanexpress.com. 23 March 2015.
- ↑ "Chitrashi Rawat is a teekhi mirchi in Black Home". timesofindia.indiatimes.com. 10 April 2015.
- ↑ "After A Decade, Chak De Girls Sagarika Ghatge & Chitrashi Rawat Reunite For 'Monsoon Football'". indiatimes.com. 8 June 2018.
- ↑ "'Chak De' girl Chitrashi to play Jwalamukhi Chautala in 'FIR'". news18.com. 6 March 2013.
- ↑ "Jwalamukhi Chautala turns into a ghost in 'F.I.R.'". business-standard.com. 14 June 2013.
- ↑ "Chitrashi: I have to straighten my curly mop to not look modern". timesofindia.indiatimes.com. 26 May 2015.
- ↑ "Actress Chitrashi Rawat to enter Tu Mera Hero". bollywooddhamaka.in. 5 June 2015.
- ↑ "Chak De actress Chitrashi Rawat to play female protagonist in Shankar Jai Kishan- 3 in 1". timesofindia.indiatimes.com. 4 August 2017.
- ↑ "Chak De India". filmbeat.com