చిత్రం చెప్పిన కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రం చెప్పిన కథ
దర్శకత్వంమోహన్ ఆల్క్
రచనఅమరనేని నరేష్
నిర్మాతచందంగారి మున్నా
తారాగణంఉదయ్ కిరణ్
మదాలస శర్మ
గరిమా జైన్
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
కూర్పువినయ్ రామ్
సంగీతంమున్నా కాశి[1]
సినిమా నిడివి
151 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్రం చెప్పిన కథ ఉదయ్ కిరణ్, మదాలసా శర్మ హీరోహీరోయిన్లుగా నటించి, విడుదల కాని తెలుగు భాషా మిస్టరీ చిత్రం. ఇది ఉదయకిరణ్ ఆత్మహత్యకు ముందు అతని చివరి చిత్రం. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ చిత్రం 2017లో విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు విడుదల కాలేదు.[2][3][4] ఈ చిత్రం 2023 జూన్ 26న ఆయన జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా సాధ్యపడలేదు.

తారాగణం

మూలాలు

[మార్చు]
  1. "Chitram Cheppina Katha audio unveiled". The Times of India. 16 January 2017.
  2. "Uday Kiran's last film to release soon". The Times of India. 15 January 2017.
  3. "Uday Kiran's Last Film 'Chitram Cheppina Katha' - Telugu News". 5 March 2014.
  4. "Uday Kiran's Last Movie Chitram Cheppina Katha Trailer Released". 4 March 2014.