Jump to content

చిట్టెమ్మ చిలకమ్మ

వికీపీడియా నుండి
చిట్టెమ్మ చిలకమ్మ
(1975 తెలుగు సినిమా)
తారాగణం శ్రీప్రియ
నిర్మాణ సంస్థ ఎన్.వి.యస్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

చిట్టెమ్మ చిలకమ్మ 1975 నవంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రంలో మురళి మోహన్, కె.విజయ నటించారు. ఎన్.వి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంకింద అల్లూరి వెంకట్రాజు నిర్మించిన ఈ సినిమాకు పోలవరపు బ్రహ్మానందరావు దర్శకత్వం వహించాడు. [1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. భలేగా ఉందీ వేళ ఎందుకో అందాలన్నీ- పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
  2. వెళ్ళొస్తానోయి బావా వెళ్ళొస్తాను మల్లెపువ్వు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు

మూలాలు

[మార్చు]
  1. "Chittamma Chilakamma (1975)". Indiancine.ma. Retrieved 2022-06-05.

బాహ్య లంకెలు

[మార్చు]