చిట్టిబాబు
స్వరూపం
చిట్టిబాబు తెలుగువారిలో కొందరి పేరు. ఇదే పేరుతోనున్న వ్యాసాల జాబితా :
- చిన్నారి చిట్టిబాబు (1971 సినిమా) - 1971 లో విడుదలైన తెలుగు సినిమా.
- చిన్నారి చిట్టిబాబు (1981 సినిమా) - 1981 లో విడుదలైన తెలుగు సినిమా.
- చిట్టిబాబు (నటుడు) - తెలుగు సినిమా హాస్యనటుడు.
- చిట్టిబాబు (వైణికుడు) - ప్రముఖ వీణా విద్వాంసుడు.