Jump to content

చికా అమలహ

వికీపీడియా నుండి
చికా అమలహ
Personal information
Nationalityనైజీరియన్
Born (1997-10-28) 1997 అక్టోబరు 28 (age 27)[1]
నైజీరియా
Weight53 కి.గ్రా. (117 పౌ.) (2014)
Sport
Sportవెయిట్ లిఫ్టింగ్
Event53 kg
Medal record
Women's weightlifting
Representing  Nigeria
Commonwealth Games
Gold medal – first place 2014 Glasgow 53 kg
Updated on 25 జూలై 2014

చికా అమలహ (జననం: 28-10-1997) ఒక నైజీరియన్ వెయిట్ లిప్టర్. ఈమె గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల యొక్క 53 కిలోల బరువు విభాగంలో బంగారుపతకాన్ని సాధించింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • మత్స సంతోషి - గ్లాస్గో 2014 కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం

మూలాలు

[మార్చు]
  1. http://results.glasgow2014.com/athlete/weightlifting/1014351/c_amalaha.html
"https://te.wikipedia.org/w/index.php?title=చికా_అమలహ&oldid=3849006" నుండి వెలికితీశారు