చింతోపు
స్వరూపం
చింతోపు, నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
చింతోపు | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°26′54″N 80°05′01″E / 14.448212°N 80.083555°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | తోటపల్లిగూడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524228 |
ఎస్.టి.డి కోడ్ | 08629 |
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]శ్రీ మార్తమ్మ అమ్మవారి ఆలయం:- ప్రతి సంవత్సరం మూడురోజుల నిర్వహించే, గ్రామదేవత మార్తమ్మ ఉత్సవాలు, 2014, జూన్- 20, శుక్రవారం నాడు, ఘనంగా ప్రారంభమైనవి. శుక్రవారం అమ్మవారికి, ప్రత్యేకపూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలు పంపిణీచేసినారు.