చార్లెస్ హోలాండర్ చదరంగం
స్వరూపం
ప్రఖ్యాతి చెందిన ఫ్రెంచ్ కళాకారుడు, బెర్నార్డ్ మాక్విన్, చార్లెస్ హోలండర్ రూపొందించారు. పూర్తిగా 1400 క్యారెట్ బంగారంతో చేతితో రూపొందించారు. దాదాపు 9900 వజ్రాలతో సెట్ లో అమర్చిబడినవి .[1]
తయారీ విధానం
[మార్చు]30 మంది నిపుణులు 4500 గంటల పాటు కష్టపడి దీనిని రూపొందించారు.
- 186 క్యారెట్ల బరువున్న 9900 నలుపు, తెలుపు వజ్రాలు.
- 14 క్యారెట్ల బంగారం 1168.75 గ్రాములు
- 186.57 గ్రాముల వెండి వాడారు.
- ఈ చేస్ యొక్క పరిమాణం 19 సెం.మీ x 19 సెం.మీ.
దీనిలో ఒక రాజును చేయడానికి 165 గ్రాముల బంగారం, 73 కెంపుల్ 146 వజ్రాలు వాడారు.[2]
ఖరీదు
[మార్చు]ఇది చాలా ఖరీదైన చదరంగం గా పేరు పొందినది. దీని విలువ సుమారు 3,18,00,000 కోట్లు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Chess Game | Charles Hollander Collection". www.charleshollandercollection.com. Archived from the original on 2019-11-18. Retrieved 2020-01-28.
- ↑ "About | Charles Hollander Collection". www.charleshollandercollection.com. Archived from the original on 2019-10-23. Retrieved 2020-01-28.
- ↑ says, Bryan. "Most Expensive Diamond Chess Set by Charles Hollander Collection" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2020-01-28. Retrieved 2020-01-28.