Jump to content

చాడ్ క్లాసెన్

వికీపీడియా నుండి
చాడ్ క్లాసెన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1997-01-17) 1997 జనవరి 17 (వయసు 27)
మూలం: ESPNcricinfo, 23 February 2017

చాడ్ క్లాసెన్ (జననం 1997, జనవరి 17) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

2017, ఫిబ్రవరి 23న 2016–17 సన్‌ఫోయిల్ 3-డే కప్‌లో గౌటెంగ్‌కు ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[2] 2017, మార్చి 19న 2016–17 సిఎస్ఏ ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో గౌటెంగ్ కోసం తన తొలి జాబితా ఏ అరంగేట్రం చేశాడు.[3]

2018 సెప్టెంబరులో, 2018 ఆఫ్రికా టీ20 కప్ కోసం గౌటెంగ్ జట్టులో ఎంపికయ్యాడు.[4] 2018, సెప్టెంబరు 16న 2018 ఆఫ్రికా టీ20 కప్‌లో గౌటెంగ్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[5] 2021 ఏప్రిల్ లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు, అతను నార్త్ వెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Chad Classen". ESPN Cricinfo. Retrieved 23 February 2017.
  2. "Sunfoil 3-Day Cup, Cross Pool: North West v Gauteng at Potchefstroom, Feb 23-25, 2017". ESPN Cricinfo. Retrieved 23 February 2017.
  3. "CSA Provincial One-Day Challenge, Cross Pool: Northern Cape v Gauteng at Kimberley, Mar 19, 2017". ESPN Cricinfo. Retrieved 19 March 2017.
  4. "Gauteng Squad". ESPN Cricinfo. Retrieved 12 September 2018.
  5. "Pool B, Africa T20 Cup at Oudtshoorn, Sep 16 2018". ESPN Cricinfo. Retrieved 16 September 2018.
  6. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.

బాహ్య లింకులు

[మార్చు]