చాటుపద్యమణిమంజరి
Jump to navigation
Jump to search
చాటుపద్యమణిమంజరి | |
కృతికర్త: | |
---|---|
సంపాదకులు: | వేటూరి ప్రభాకర శాస్త్రి |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | చాటువులు |
ప్రచురణ: | వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ |
విడుదల: | 1924 |
ముద్రణ: | చెన్నై |
చాటుపద్యమణిమంజరి వేటూరి ప్రభాకరశాస్త్రి (1888 - 1950) సంకలనం చేసిన చాటు పద్యాల పుస్తకం. ఈ రెండవ భాగము 1952 సంవత్సరంలో ముద్రించబడినది.
మరుగునపడివున్న అపురూపమైన చాటుపద్యాలను సేకరించి వాటి వెనుకనున్న చారిత్రిక విశేషాలను ఈ గ్రంథంగా అచ్చువేశారు వేటూరి. 1914లోనే తొలిభాగాన్ని ప్రచురించగా వెంటనే ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. ఆపైన మొదటిభాగం మరొక ముద్రణ పొందింది.[1] అదే క్రమంలో వేరే పద్యాలను సేకరించి రెండవభాగంగా ప్రచురించిన వేటూరి ఆ ప్రతులూ చెల్లిపోగా ఈ మరికొన్ని కొత్త పద్యాలను చేర్చి ఈ గ్రంథం ప్రచురించారు. ఇది రెండవ భాగానికి మూడవ ముద్రణ.
విషయసూచిక
[మార్చు]ద్వితీయ భాగము
[మార్చు]- దేవతాస్తుతి స్తబకము
- పిళ్లారప్ప
- ఇతర దేవతలు
- కృష్ణ నవరత్నములు
- అష్టదిక్పాలకులు
- మరిడీ దేవత
- వటమూలమందిరా
- రామా! ఆర్తరక్షామణీ!
- అంబికా!
- కార్తవీర్యార్జునా!
- బ్రహ్మబిల పంచరత్నములు
- షట్చక్రనిర్ణయము
- యోగపంచరత్నాలు
- రామ నవరత్నములు
- దస సీసములు
- కంచి వరదరాజస్వామి
- కావేటిరంగడు
- "కలగంటి నంతట మేలుకొంటి"
- ఆర్తజనరక్షణోపాయ! ఆంజనేయ!
- ధరణి
- నయనరగడ
- శివమంత్ర వర్ణనము (నమశ్శివాయ రగడ)
- రంగనాథుని శివకవిత్వము
- కవిప్రశాంసా స్తబకము