Jump to content

చల్లవానిపేట

వికీపీడియా నుండి

చల్లవానిపేట, శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.

ఈ గ్రామం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ముఖలింగంనకు 18కి.మీ. దూరంలో ఉంది. అక్షాంశం: 18°30'28"N, రేఖాంశం: 84°3'47"E. గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య: 1424. పురుషుల సంఖ్య: 692 స్త్రీల సంఖ్య: 732

పోలీస్ స్టేషను: జలుమూరు

నియోజక వర్గం: నరసన్నపేట

రెవెన్యూ డివిజను: టెక్కలి

ఎస్.టి.డి.కోడ్: 08942

పిన్: 532432

మూలాలు

[మార్చు]