Jump to content

చల్తే చల్తే

వికీపీడియా నుండి
చల్తే చల్తే
దర్శకత్వంఅజీజ్ మీర్జా
రచనడైలాగ్స్ (మొదటి డ్రాఫ్ట్):
ప్రమోద్ శర్మ
ఆశిష్ కరియా
డైలాగ్స్:
రూమీ జాఫ్రీ
స్క్రీన్ ప్లేఅజీజ్ మీర్జా
రాబిన్ భట్
కథఅజీజ్ మీర్జా
రాబిన్ భట్
నిర్మాతజుహీ చావ్లా
షారుఖ్ ఖాన్
అజీజ్ మీర్జా
తారాగణంషారుఖ్ ఖాన్
రాణీ ముఖర్జీ
ఛాయాగ్రహణంఅశోక్ మెహతా
కూర్పుఅమితాబ్ శుక్లా
సంగీతంపాటలు:
జతిన్–లలిత్
ఆదేశ్ శ్రీవాస్తవ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
ఆదేశ్ శ్రీవాస్తవ
నిర్మాణ
సంస్థలు
డ్రీమ్జ్ అన్‌లిమిటెడ్
యూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
13 జూన్ 2003 (2003-06-13)
సినిమా నిడివి
168 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹ 11 కోట్లు (2023లో ₹ 40 కోట్లు లేదా US$4.7 మిలియన్లకు సమానం )[1]
బాక్సాఫీసు₹ 43.28 కోట్లు (2023లో ₹ 159 కోట్లు లేదా US$18 మిలియన్లకుసమానం )[1]

చల్తే చల్తే (అనువాదం. ఆన్ ది వే ) 2003లో హిందీలో విడుదలైన రొమాంటిక్ డ్రామా సినిమా. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అజీజ్ మీర్జా దర్శకత్వం వహించగా డ్రీమ్జ్ అన్‌లిమిటెడ్, యూటీవీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌లపై జుహీ చావ్లా, షారుఖ్ ఖాన్, అజీజ్ మీర్జా నిర్మించిన ఈ సినిమా 13 జూన్ 2003న విడుదలై 49వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి (ముఖర్జీ), ఉత్తమ సంగీత దర్శకుడు (జతిన్-లలిత్) తో సహా 5 నామినేషన్లను అందుకుంది.[2][3][4][5]

నటీనటులు

[మార్చు]
  • షారుఖ్ ఖాన్ - రాజ్ మాథుర్
  • రాణీ ముఖర్జీ - ప్రియా చోప్రా
  • సతీష్ షా - మనుభాయ్ మర్ఫాటియా
  • లిలెట్ దూబే - అన్నా మౌసి, ప్రియా అత్త
  • జానీ లీవర్ - నందు, రోడ్డు పక్కన తాగుబోతు
  • జస్ అరోరా - సమీర్ అరోరా, ప్రియాకి మాజీ కాబోయే భర్త
  • విశ్వజీత్ ప్రధాన్ - వివేక్‌
  • సురేష్ భగవత్ - ధోబీ
  • ఆదిత్య పంచోలి - శత్రు, వ్యాపారవేత్త
  • దిన్యార్ తిరాందాజ్ - ఇరానీ
  • రాజీవ్ వర్మ - కిషోర్ చోప్రా, ప్రియా తండ్రి
  • జయశ్రీ టి - మర్ఫటియా, మనుభాయ్
  • మేఘనా మాలిక్ - ఫరా జాఫర్‌
  • సురేష్ మీనన్ - షాప్ కీపర్
  • మసూద్ అక్తర్ - పాన్‌వాలా
  • గగన్ గుప్తా - తంబి
  • వాణీ త్రిపాఠి
  • సుస్మితా డాన్‌ - పూల అమ్మాయి
  • అరుణ్ సింగ్ - కూరగాయలు అమ్మేవాడు
  • అక్తర్ నవాజ్ - మిల్క్‌మ్యాన్‌
  • కామినీ ఖన్నా - మహిళా విమాన ప్రయాణీకురాలు
  • బాబీ డార్లింగ్
  • మాధవి చోప్రా
  • ఆశిష్ కపూర్
  • జమీల్ ఖాన్ - ట్రాఫిక్ పోలీసు

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."చల్తే చల్తే"జావేద్ అక్తర్జతిన్-లలిత్అభిజీత్ భట్టాచార్య, అల్కా యాగ్నిక్06:39
2."తౌబా తుమ్హారే యే ఇషారే"జావేద్ అక్తర్జతిన్-లలిత్అభిజీత్ భట్టాచార్య, అల్కా యాగ్నిక్05:18
3."లాయి వె నా గయే"బాబు సింగ్ మాన్ఆదేశ్ శ్రీవాస్తవసుఖ్వీందర్ సింగ్05:45
4."మ్ షుడా"జావేద్ అక్తర్ఆదేశ్ శ్రీవాస్తవసోనూ నిగమ్ , జయేష్ గాంధీ05:07
5."దగరియా చలో"జావేద్ అక్తర్జతిన్-లలిత్ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్06:21
6."చల్తే చల్తే"  ఇన్‌స్ట్రుమెంటల్05:02
7."తుజ్‌పర్ గగన్ సే (సినిమాలో లేదు)"జావేద్ అక్తర్ఆదేశ్ శ్రీవాస్తవప్రీతి & పింకీ , సుఖ్వీందర్ సింగ్05:24
8."సునో నా సునో నా"జావేద్ అక్తర్ఆదేశ్ శ్రీవాస్తవఅభిజీత్ భట్టాచార్య05:28
9."మ్యూజిక్ పీస్"  కోరస్01:46
10."మ్యూజిక్ పీస్ విత్ ఫ్లూట్"  N/A01:46
మొత్తం నిడివి:48:36

అవార్డులు

[మార్చు]
అవార్డు వర్గం గ్రహీతలు & నామినీలు ఫలితాలు
49వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ నటి రాణి ముఖర్జీ నామినేట్ చేయబడింది
ఉత్తమ సంగీత దర్శకుడు జతిన్-లలిత్
ఉత్తమ గీత రచయిత "తౌబా తుమ్హారే యే ఇషారే" కోసం జావేద్ అక్తర్
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ "సునో నా సునో నా" కోసం అభిజీత్ భట్టాచార్య
ఉత్తమ నేపథ్య గాయని "తౌబా తుమ్హారే యే ఇషారే" కోసం అల్కా యాగ్నిక్
5వ IIFA అవార్డులు ఉత్తమ నటి రాణి ముఖర్జీ నామినేట్ చేయబడింది
10వ స్క్రీన్ అవార్డ్స్ ఉత్తమ నటి నామినేట్ చేయబడింది
ఉత్తమ సంగీత దర్శకుడు జతిన్-లలిత్, ఆదేశ్ శ్రీవాస్తవ
7వ జీ సినీ అవార్డులు ఉత్తమ చిత్రం జుహీ చావ్లా , షారుక్ ఖాన్, అజీజ్ మీర్జా నామినేట్ చేయబడింది
ఉత్తమ నటి రాణి ముఖర్జీ
ఉత్తమ సంగీత దర్శకుడు జతిన్-లలిత్ మరియు ఆదేశ్ శ్రీవాస్తవ
ఉత్తమ గీత రచయిత "తౌబా తుమ్హారే యే ఇషారే" కోసం జావేద్ అక్తర్
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ "తౌబా తుమ్హారే యే ఇషారే" కోసం అభిజీత్ భట్టాచార్య
1వ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ నామినేట్ చేయబడింది
ఉత్తమ సినిమాటోగ్రఫీ అశోక్ మెహతా
1వ స్టార్‌డస్ట్ అవార్డులు స్టార్ ఆఫ్ ది ఇయర్ - స్త్రీ రాణి ముఖర్జీ నామినేట్ చేయబడింది
2004 Sansui Viewer's Choice Awards ఉత్తమ నటి నామినేట్ చేయబడింది
2004 HT కేఫ్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేట్ చేయబడింది
2004 టేక్ వన్ అవార్డ్స్ (UK) నామినేట్ చేయబడింది
2004 పోగో అమేజింగ్ కిడ్స్ అవార్డ్స్ మోస్ట్ అమేజింగ్ నటి నామినేట్ చేయబడింది

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Chalte Chalte (2003)". Box Office India.
  2. "Top Worldwide First Weekend 2003". Box Office India. 22 July 2015. Retrieved 22 July 2015.
  3. "Rediff.com". Rani's Tanned Look in Chalte Chalte. Retrieved 3 May 2007.
  4. "The White Complex". Little India: Overseas Indian, NRI, Asian Indian, Indian American (in అమెరికన్ ఇంగ్లీష్). 2007-08-18. Retrieved 2022-02-06.
  5. "Music Hits 2000–2009 (Figures in Units)". Box Office India. Archived from the original on 15 February 2008.

బయటి లింకులు

[మార్చు]