చర్చ:218-వినుకొండ
స్వరూపం
వ్యాసం పై వివరణ
[మార్చు]@User:రహ్మానుద్దీన్ ఇది వ్యాసం పేజీ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా సృష్టించాము. మరింత సమాచారం కొరకు ప్రత్యేక:ఇక్కడికిలింకున్నపేజీలు/218-వినుకొండ చూడండి. ముందు ముందు చర్చలతర్వాత ఇది దారి మార్పు కావొచ్చు. --అర్జున (చర్చ) 08:42, 1 ఏప్రిల్ 2019 (UTC)
@User:B.K.Viswanadh గారికి, మీరేకారణంచేత తొలగించారో తెలియదు. నేను దీనిని ప్రాజెక్టు లో భాగంగా ప్రయోగాత్మకంగా వాడుతున్నాను. మీరు లింకున్న పేజీలు చూస్తే అర్ధమయ్యేది. నేను ప్రస్తుతానికి పునఃస్థాపించాను. ప్రాజెక్టు తులిదశలో అవసరంలేదనుకుంటే నేనే తొలగిస్తాను. అప్పుడు అవసరమైతే హెచ్చరించవచ్చు.--అర్జున (చర్చ) 04:43, 3 ఏప్రిల్ 2019 (UTC)
- అర్జునగారు నేను అది గమనించలేదు. అదేపేరున మరో వ్యాసం ఉండటం, సమాచారం సంభందితమైనదిగా అనిపించకపోవడం వలన తొలగించాను..B.K.Viswanadh (చర్చ)