చర్చ:హరవిలాసము
స్వరూపం
హరవిలాసము పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఇతివృత్తం
[మార్చు]ఇతివృత్తం విభాగం మొత్తం గ్రాంథిక భాషలో ఉంది. ఇది ఏదో పుస్తకం నుంచి యధాతథంగా కాపీ చేసినట్లుంది. దీన్ని వికీ శైలి ప్రకారం తిరగరాయాలి. - రవిచంద్ర (చర్చ) 13:30, 27 మే 2021 (UTC)