చర్చ:స్వర్ణకమలం
స్వరూపం
ఈ వారం వ్యాసం పరిగణన గురించి
[మార్చు]చదువరిగారు, రవిచంద్రగారు ఈ పుటను వచ్చే వారం (28వ వారం) వ్యాసంగా పెట్టాలని ప్రతిపాదన. స్వర్ణకమలం గొప్ప, నాణ్యమైన సినిమా, 1988 జూలై 15న విడుదల అయింది. Abhich98 (చర్చ) 21:41, 2 జూలై 2021 (UTC)
- Abhich98 గారూ, ఈ వ్యాసంలో మరింత సమాచారం ఉంటే బాగుంటుంది. ఉదాహరణకు, సినిమా విడుదల విశేషాలు, వసూళ్ళెలా ఉన్నాయి, విమర్శకుల సమీక్షలు ఎలా ఉన్నాయి మొదలైన అంశాలను కూడా చేర్సితే వ్యాసం మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుత రూపంలో ఇది ఇతర సినిమా వ్యాసాల కంటే అంత మెరుగ్గా ఏమీ లేదు. ఇది నా అభిప్రాయం. పరిశీలించగలరు.__చదువరి (చర్చ • రచనలు) 23:30, 8 జూలై 2021 (UTC)
- నిజమే ఇతర సినిమాల వ్యాసాలతో పోలిస్తే అంత మెరుగ్గా లేదు. విడుదల విశేషాలు, వసూళ్ళ వివరాలు మొదలైనవి రాయడానికి సరైన సమాచారం దొరకడం లేదు. ఈ సమాచారం కోసం కొద్ది రోజులు వేచి చూడవచ్చు. - రవిచంద్ర (చర్చ) 00:05, 9 జూలై 2021 (UTC)
వర్గాలు:
- ఈ వారం వ్యాసం పరిగణనలు
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు