చర్చ:సుద్దమల్ల (ఉయ్యాలవాడ మండలం)
స్వరూపం
సుద్దమల్ల ఓక అందమైన పల్లేటూరు.ఏటు చుసిన పఛ్ఛని పంటలు మరియు పడిపసువులు. కంబగిరి స్వామి అలయం మరియు కుందు నది పరవల్లు సుద్దమల్ల ప్రత్యేకతలు. ఉదయన్నె కొయిల గానలు,సెలయెటి పరవల్లు మెలుకొలుపులు,మద్యహన్నం నిడ నిచ్చి స్వెదతిర్చె పచ్చని వృక్ష సముదయలు మరియు హితుపిఠ గానలు మరియు సాయంత్రం పిల్ల గాలులు మరియు పక్షుల కిలకిల గానలు సుద్ధమల్ల అందలకు కొసమెరుపులు. ఉగాది రొజున కంబగిరి స్వామి తిరునాల చాలా ప్రత్యేకమయినది. ఈ తిరునాలలో చుట్టు ఉన్న 4 ఊర్ల ప్రజలు కలిసి ఘనం స్వామికి పూజలు చేస్తారు. సుద్దమల్ల ప్రజల ముఖ్య వ్యపకం వ్యవసయం మరియు పడిపరిశ్రమ.
సుద్దమల్ల (ఉయ్యాలవాడ మండలం) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సుద్దమల్ల (ఉయ్యాలవాడ మండలం) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.