చర్చ:సమతా ఎక్స్‌ప్రెస్
స్వరూపం
సహాయం అందించబడింది
విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ సమతా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరియు హజ్రత్ నిజాముద్దీన్ - విశాఖపట్నం సమతా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లను విలీనం చేసి, దారి మార్చాను. ఆంగ్ల వికీ వ్యాసం ఆధారంగా వ్యాసాన్ని విస్తరించండి.--Rajasekhar1961 (చర్చ) 15:39, 30 మే 2016 (UTC)
- ఈ వ్యాసాన్ని విస్తరించడం జరిగినది.--కె.వెంకటరమణ⇒చర్చ 02:44, 31 మే 2016 (UTC)