చర్చ:సంజీవ కొండ, ఉదయగిరి
స్వరూపం
వ్యాసంలో వ్యాసకర్త ఫోటో
[మార్చు]ఈ వ్యాసంలో వ్యాసకర్త ఫోటో ఉంది. అలా ఉండడం వికీ నియమాలకు విరుద్ధం కదా?-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:07, 10 సెప్టెంబరు 2020 (UTC)
- వ్యాస కర్త ఫోటో ఉన్న చిత్రాన్ని తొలగించాలి. ఈ వ్యాసానిని అన్ని చిత్రాలు అవసరం లేదు. ముఖ్యమైన చిత్రాలను ఉంచి మిగిలిన చిత్రాలకు కామన్స్ కు లింకు ఇస్తే సరిపోతుంది.--కె.వెంకటరమణ⇒✉ 03:09, 11 సెప్టెంబరు 2020 (UTC)
- వ్యాసకర్త ఉన్న ఫోటోలను తొలగించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:13, 11 సెప్టెంబరు 2020 (UTC)
- వ్యాస కర్త ఫోటో ఉన్న చిత్రాన్ని తొలగించాలి. ఈ వ్యాసానిని అన్ని చిత్రాలు అవసరం లేదు. ముఖ్యమైన చిత్రాలను ఉంచి మిగిలిన చిత్రాలకు కామన్స్ కు లింకు ఇస్తే సరిపోతుంది.--కె.వెంకటరమణ⇒✉ 03:09, 11 సెప్టెంబరు 2020 (UTC)
- తొలగించడం అనేది సరైన చర్య ఎందుకంటే మరికొంతమంది కూడా వాడుకరులు ఇలాంటి పనులు చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి. ప్రభాకర్ గౌడ్ నోముల 07:28, 11 సెప్టెంబరు 2020 (UTC)