చర్చ:శ్రీవైష్ణవ వేణుగోపాల్
స్వరూపం
ఈ వ్యాసంలో తెలియజేసిన ఏ అంశానికి అంతర్జాలంలో గానీ, నోటబిలిటీ ఉన్న పుస్తక మూలాలు గానీ లేవు. ఈ వ్యాసాన్ని స్వంతంగా సదరు వ్యక్తి రాసుకున్నందున ఏ విధమైన మూలాలు చేర్చనందున ఈ వ్యాసాన్ని అనేకసార్లు ఇదివరకు తొలగించడమైనది. ఇప్పుడు వివిధ ఐ.పి నంబర్లతో ఈ వ్యాసాన్ని చేర్చుతున్నారు. గానీ సరియైన మూలాలు లేవు. అజ్ఞాత వాడుకరులు తొలగింపు మూసను చర్చ లేకుండా అదే పనిగా తొలగించుతూ పోతున్నారు. ఈ వ్యాసంలోని వాక్యాలకు సరియైన మూలాలు లభించనందున తొలగించవలెను.--కె.వెంకటరమణ⇒చర్చ 16:10, 18 జనవరి 2018 (UTC)
మూలాలు ఉన్నాయి. గమనించగలరు.