చర్చ:శ్రీరంగాపూర్ (వనపర్తి జిల్లా)
స్వరూపం
ఊరు పేరు
[మార్చు]వ్యాసంలో ఈ ఊరు పేరు శ్రీరంగాపురం అని వున్నది. దయచేసి నిర్ధారించండి.Rajasekhar1961 17:05, 6 మే 2009 (UTC)
- వ్యాసం పేరు నిజమైనదే. శ్రీ అనేది గ్రామపేరులో భాగమే. (శ్రీశైలం, శ్రీకాళహస్తి లాగా). -- C.Chandra Kanth Rao-చర్చ 20:08, 9 మే 2009 (UTC)
- పూర్, పురం లో ఏది అనేది నిర్థారించమన్నారా? వాడుకలో రెండూ ఉపయోగిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు రికార్డుల ప్రకారం మాత్రం పూర్ అని ఉంది. వార్తాపత్రికలలో రెండు విధాలుగా ఉపయోగిస్తారు. కాబట్టి ఇప్పుడున్న పేరు సరైనదే. -- C.Chandra Kanth Rao-చర్చ 20:46, 9 మే 2009 (UTC)