చర్చ:వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
స్వరూపం
సరిగావున్న మూలాన్నిమార్చడం
[మార్చు]User:B.K.Viswanadh గారికి, ఆర్కీవ్.ఆర్గ్ లోనిక్షిప్తం చేసిన వివరాలతో సరిగా వున్న మూలాన్ని పూర్తి వివరాలు లేని ఆంగ్ల మూలంతో మీరు చేసిన మార్పుని, సవరణకు వ్యాఖ్యచేరుస్తూ నేను రద్దుచేయగా, నా మార్పుని వ్యాఖ్య లేకుండా మీరు రద్దుచేశారు. మీ సవరణలో ఆంతర్యంతెలపండి. --అర్జున (చర్చ) 04:12, 5 జూలై 2019 (UTC)
- @User:B.K.Viswanadh గారికి, మీనుండి స్పందన లేనందున, మీ సవరణ రద్దు చేశాను. మీరు సవరణ చేయదలచుకుంటే ఇక్కడ చర్చించిన తరువాత చేయమని మనవి. --అర్జున (చర్చ) 12:14, 14 జూలై 2019 (UTC)
- అర్జున గారు అక్కడ మీరు రద్దు చేసినది. జనగ మోహన్ రెద్డి గారు ముఖ్యమంత్రుగా ఏ తేదీన ప్రమాణస్వీకారం చేసారు అనేది. మార్పులు సరి చూసుకోండీ. అది కొత్తగా నేర్చుకుంటూన్న ఒక వాడుకరి ద్వారా చేయించినది. దాన్ని మీరు తొలగించిన తదుపరి ఆ వాడుకరి నన్ను అడిగాడు. ఎందుకు తొలగించారు. దాన్లో ఏ తప్పు ఉంది అని. దాన్లో ఏ తప్పూ లేదు. పొరపాటున చేసి ఉంటారు అని దాన్ని ఎలా రివెర్ట్ చేయవచ్చో వివరించి తిరిగి మార్పు చేసాను. దాన్ని మీరు మళ్ళీ తొలగించారు. అతడు మళ్ళీ చూపించాడు. నాకు ఎం చెప్పాలో తెలియలేదు. కొత్త వాడుకరులను ప్రోత్సహించాలి గాని వాళ్ళు చేసినవన్నీ తప్పులన్నట్టు తొలగించుట వాళ్లకు సంభావ్యంగా అనిపించకపోవచ్చు. కనుక దయచేసి అటువంటి మార్పుల విషయంలో పట్టింపులు వద్దు. అతడు అడిగాడు కాని నాకు సమయాభావం వలన మరొకసారి చూద్దాం అని వదిలిపెట్టాను. నేను మళ్ళీ దాన్ని అతడి చేత అతడు రాసినది పునస్థాపిస్తాను..B.K.Viswanadh (చర్చ) 05:15, 15 జూలై 2019 (UTC)
- @B.K.Viswanadh గారికి, మీరిచ్చిన లింకు సరిపోలలేదు. ఇక ప్రమాణ స్వీకారం సమయంతో పాటు సరిగావున్న మూలాన్ని సరిలేని మూలంతో మార్చారు. అది మీ ఖాతాతో చేయబడింది. నేర్పేటప్పుడు నేర్చుకొనే వారిఖాతాలతో చేయించడం మంచిది. --అర్జున (చర్చ) 05:34, 15 జూలై 2019 (UTC)
- అర్జున అవసరార్ధం ఒకోసారి నా ఖాతా నుండే టైప్ చేస్తూ నేర్పిస్తాను. తదుపరి వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా అనే హెడ్డింగ్ పెట్టి మార్పు చేసిన తరువాత రోజులు ఆగి ఇంకా ఏమైనా రాస్తారేమో అని చూడటం మన భాద్యత. కొత్త వాడూకరులకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చేసిన అన్నీ వాండలిజం కాదు. అందులో ఒక వేళ మూలం సరిలేకపోతే మరొకటి ఇవ్వాలి కాని తప్పులేనపుడు టెక్స్ట్ మార్పులు చేయవలసిన అవసరంలేదు. కేవలం దానికి కావల్సిన మూలం అందించి పాత మూలం తొలగించడం చేయవచ్చు.(అది నేను చేసాను) గణేష్ అనే ఈ వాడుకరికి నేను జవాబివ్వడంలో మీలాంటి వారు పొరపాటున చేసి ఉండచ్చు అని చెప్పక తప్పలేదు. మరో సారి అలానే చేస్తే అతడు వికీలో చాదస్తం ఎక్కువ అనుకొని పారిపోయే ప్రమాదం ఉంది. నేనూ కవర్ చేయలేకపోవచ్చు...B.K.Viswanadh (చర్చ) 05:45, 15 జూలై 2019 (UTC)
- @B.K.Viswanadh గారికి, ఎవరు కొత్త ఎవరు పాత అన్నది వాడుకరి తన ఖాతాతో మార్పులు చేస్తే కదా తెలుసుకొనేది. అందుకని కొత్త వాడుకరులను వారి ఖాతాతోనే చేయించండి. వారు చేసే తొలి మార్పుల తగినవిధంగా వున్నాయా అని వారికి నేర్పే అనుభవమున్న వాడకరులు బాధ్యత వహించాలి. --అర్జున (చర్చ) 06:15, 15 జూలై 2019 (UTC)
- అర్జున గారు అతడు చేసిన మార్పులు తగిన విధంగానే ఉన్నాయి. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా గెలిచి, పలానాతేదీన, సమయాన ప్రమాన స్వీకారం చేసాడు అని, ముఖ్యమంత్రిగా హెద్డింగ్ పెట్టి రాసాడు. అప్పట్లో గూగుల్ సెర్చ్ ఇంజన్ సహాయంతో ఉన్న వార్తా కథనాలను ఎలా లింక్ చేయవచ్చో వివరించినపుడు చేర్చిన మూలం. తదుపరి అదే హెడ్డింగ్ కింద అతడు ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు, చేసాడు తన మత్రిత్వ కాలపు విషయాలను, మరిన్ని మూలాలను జతచేయ ప్రయత్నం ఈ కొత్త వాడుకరిది..B.K.Viswanadh (చర్చ) 06:25, 15 జూలై 2019 (UTC)
- @B.K.Viswanadh గారికి, ఈ చర్చ మీ ఖాతా తో జరిగిన మార్పులకు సంబంధించినది. పైన లింకులో తెలిపినట్లు, కొత్త మూలం చేర్చకుండా సరిగా వున్న మూలాన్ని మార్చి సరిలేని మూలంగా చేయటం దోషమే కదా. అంతకన్నా నేను ఇంకేమి చెప్పలేను. --అర్జున (చర్చ) 04:49, 16 జూలై 2019 (UTC)