Jump to content

చర్చ:వైఎస్‌ఆర్ జిల్లా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



మొల్ల ఎక్కడివారు?

[మార్చు]

మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల ఈ జిల్లాకు చెందినవారే. - మొల్ల నెల్లూరు ప్రాంతవాసి అని విన్నాను --వైఙాసత్య 19:45, 27 డిసెంబర్ 2005 (UTC) మొల్ల కడప జిల్లా బద్వేలు తాలూకా గోపవరం గ్రామానికి చెందిన వారు. ఈ బద్వేలు ప్రాంతం నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉండడం వల్ల మీరు అలా విని ఉంటారు. త్వరలో ఆధారాలు చూపిస్తాను. -త్రివిక్రమ్

మొల్ల స్వగ్రామం గురించి ఈ రోజు 'ఈనాడు' లో వచ్చిన ఈ వార్త చూడండి. http://www.eenadu.net/district/districtshow1.asp?dis=cuddapah#2 Trivikram 02:53, 13 మార్చి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చ మొల్ల వ్యాసము యొక్క చర్చాపేజీలో అతికిస్తున్నాను --వైఙాసత్య 03:47, 13 మార్చి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

కడప.ఇన్ఫో

[మార్చు]

రెడ్డి గారు, మీరు కడప.ఇన్ఫో అనే వెబ్‌సైటు ప్రారంభించి అందులో కడప సమాచారాన్ని పొందు పరుస్తున్నందుకు సంతోషం..కడపతో వ్యక్తిగతంగా నాకెంతో అనుబంధం ఉంది అయితే వికీపీడియా వెబ్‌సైటులకు ఉచిత ప్రకటనలు ఇచ్చే స్థలం కాదు. అన్యధా భావించవద్దు. ఈ సమాచారాన్ని ఇక్కడి నుండి మీ సభ్యుని పేజీకీ తరలించండి. ముఖ్యవ్యాసం అడుగుభాగాన బయటి లింకులలో ఈ వెబ్‌సైటు కడప సమాచారపు వెబ్‌సైటు అని ఒక లంకు ఇవ్వచ్చు --వైఙాసత్య 18:20, 6 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కదిరి

[మార్చు]

మా ఊరు కదిరి.. మీకు తెలుసా!!!!!!!!!--S172142230149 17:50, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రాష్ట్రంలో రైల్వే సౌకర్యం కల్పించబడిన మొట్టమొదటి జిల్లాకేంద్రం?

[మార్చు]

కడప మీదుగా వెళ్ళే (ముంబై-చెన్నై) రైలు మార్గం 1854-1866 మధ్య ఏర్పడినట్లుగా కడప జిల్లా గెజిటీరులో ఉంది. మన రాష్ట్రంలో అంతకంటే ముందు రైల్వే సౌకర్యం కల్పించబడిన జిల్లా కేంద్రాలు ఉన్నాయా? -త్రివిక్రమ్ 12:06, 27 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

స్థానం చూపించే పటం

[మార్చు]

అప్రమేయ పటం మాత్రమే వస్తున్నది. పేరు మారినందున సమాచారపెట్టెకి సంబందించిన మార్పు ఏదో చేయాలి.--అర్జున (చర్చ) 05:02, 16 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చక్కదిద్దాను. --అర్జున (చర్చ) 16:02, 28 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పేరు గురించి

[మార్చు]

అధికారికంగా జిల్లా పేరు వైఎస్‌ఆర్ జిల్లా అని అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వ సైటులో అలాగే ఉంది. రామారావు గారూ, ఒకసారి పరిశీలిస్తారా? __చదువరి (చర్చరచనలు) 07:27, 27 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ మీరు సూచించిన పేరు వైఎస్‌ఆర్ జిల్లా సరియైనది.నాకు స.హ.చట్టం క్రింద ఆ జిల్లా పంచాయితీ అదికారి నుండి వచ్చిన లేఖ 140/2019 -A5 తేధి:18.02.2019 ప్రకారం వై.యస్.ఆర్.జిల్లా, కడప అని ఉంది.అయితే నేను లోగడ వైఎస్ఆర్ కడప జిల్లా గా తరలింపు చేసినట్లు గుర్తు.తిరిగి అవసరమైన మార్పులు చేయగోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:20, 27 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
సరే సార్, ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 08:30, 27 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]