చర్చ:వేయిపడగలు
స్వరూపం
జ్ఞానపీఠ అవార్డు
[మార్చు]జ్ఞానపీఠ బహుమతి వచ్చింది రామాయణ కల్పవృక్షం కి. మేఘమాల 06:34, 8 అక్టోబర్ 2007 (UTC)
అనువాదం గురించి
[మార్చు]ఆవకాయ.కాంలో థౌజండ్ హుడ్స్ పేరిట సాగిన అనువాదం తొలగించారు. కాపీరైట్ హక్కులు కలిగిన వారసులతో సరైన సంప్రదింపులు జరపకుండా ప్రచురించడమే అందుకు కారణం. ప్రస్తుతానికి వేయిపడగలు నవలకు అధికారికమైన ఆంగ్లానువాదం ఏదీ లేనట్టే--పవన్ సంతోష్ (చర్చ) 09:22, 27 ఏప్రిల్ 2014 (UTC)