చర్చ:వూషమల్ల కృష్ణ
స్వరూపం
మూలాలు
[మార్చు]ఈ వ్యాసంలో హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని హిందీ శాఖ ఆచార్యుడిగా పనిచేయుచున్న విషయాన్ని తెలిపే మూలం మాత్రమే ఉంది. అతని విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. అతని జీవిత విశేషాలను, రచనలను నిర్థారించే మూలాలు లేవు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:37, 29 సెప్టెంబరు 2022 (UTC)