చర్చ:విశ్వంభర
స్వరూపం
సలహాలు
[మార్చు]ఈ పుస్తకం నాదగ్గర ఉన్నది. దీనిని మంచి వ్యాసంగా ఎలా తీర్చిదిద్దాలో సలహాలు ఇవ్వండి.Rajasekhar1961 08:28, 2 జనవరి 2012 (UTC)
- మనకు సందేహమొస్తే ఇంగ్లీషు వికీలో ఉదాహరణ చూడడమే నేను పాటించే పద్ధతి, చూడండి ఇంగ్లీషు వికీలో అయాన్ రాండ్ రాసిన అట్లాస్ ష్రగ్గ్డ్--అర్జున 08:35, 2 జనవరి 2012 (UTC)