చర్చ:విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరు

[మార్చు]

దీని పేరు "విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ" అని కాక, "విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ" అని ఉండాలేమో.. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 09:08, 15 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది మొలక వ్యాసం.విస్తరణ మీదనే దృష్టిసారించానుకానీ, శీర్షిక మీద దృష్టి పెట్టలేదు.చదువరి గారు అన్నది నిజమే.కాకపోతే ఏ పేరుతోతరలింపు చేయాలనే సందేహాలు ఉన్నవి.అధికారిక పేరుతో తరలింపు చేయాలంటే "విశాఖపట్టణం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ" అని చేయాలా లేక మీరు సూచించినట్లు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అని చేయాలా అనే సందేహం ఉంది. "విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్ఠ" ఈ ప్రస్తుత శీర్షిక దారి మార్పు అవసరంలేదని నా అభిప్రాయం.పై వాటిలో ఏదో ఒకటి దారిమార్పు ఉండాలని నేను భావిస్తున్నాను.దీని మీద చదువరి గారు, వ్యాస సృష్టికర్త జీవననాయుడు గారి స్పందనలు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 13:49, 15 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారూ, "విశాఖపట్టణం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ" అనేది సరైన పేరు. నేను పైన చెప్పినది సరైనది కాదు. __ చదువరి (చర్చరచనలు) 15:30, 15 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
విశాఖపట్టణం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ" అనే సరైన పేరుకు తరలించాను యర్రా రామారావు (చర్చ) 16:49, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]