చర్చ:వాయవ్యం
స్వరూపం
వాయవ్యం పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
వాయవ్యం కాదు. " వాయువ్యం " అని ఉండాలి(పేరులో). దీనిని సరి చెయ్యడం ఎలా? కంపశాస్త్రి 17:07, 25 మార్చి 2013 (UTC)
- వాయువ్యం సరియైనది. వాయువ్యం అనే పేజీ సృష్టించి దానికి ఈ వ్యాసాన్ని తరలించండి - - కె.వెంకటరమణ చర్చ 18:00, 25 మార్చి 2013 (UTC)
- చేశాను --వైజాసత్య (చర్చ) 06:40, 26 మార్చి 2013 (UTC)
- వాయువ్యం సరియైనది. వాయువ్యం అనే పేజీ సృష్టించి దానికి ఈ వ్యాసాన్ని తరలించండి - - కె.వెంకటరమణ చర్చ 18:00, 25 మార్చి 2013 (UTC)