చర్చ:వాణీ-వీణా
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మీరే దీనిని తొలగించవచ్చు
నేను రాయడాని కారణం
[మార్చు]వాణీ-వీణా లకు ఎందరో ఛాలా మంది డాక్టర్|| లు చూస్తూన్నారు(ఇతర దేశాల వారు కూడా) ఆపరేషన్ చేస్తాం అంటున్నారు వెనకడుగు వేస్తూన్నారు. ఖర్చూ విషయం కూడా ఓ కారణం. తెవికీ లో వాణీ-వీణా ఈ వ్యాసము రాసి తెవికీని నుండి ఇంగ్లీషు వికీ అనువాదం చెయించి ప్రపంచ దృష్టీకీ తీసుకు వచ్చి వాణీ-వీణా కు వుపయోగబడే వనరుగా ఉపయోగిచి ఆ ఇద్దరి ప్రాణాలు కాపడలనే ఈ వ్యాసము నేను రాయడాని కారణం ఆ గోప్పతనం తెవికీ ఉంది అని నా నమ్మకం.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 12:23, 17 అక్టోబరు 2015 (UTC)
- నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, మీ సహృదయానికి ధన్యవాదాలు. ఒక వ్యాసాన్ని వికీలో చేర్చడానికి తగిన అర్హతలు ఉన్నాయి. ఇది సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ లాంటిది కాదని మీకు తెలుసు. ఈ వ్యాసాన్ని తొలగించవలసిన అవసరం లేదు. కె.వెంకటరమణ గారు చెప్పినట్లు దీనిని అవిభక్త_కవలలు వ్యాసంలో విలీనం చేసి అక్కడ విస్తరించండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:53, 20 అక్టోబరు 2015 (UTC)