చర్చ:వర్లీ చిత్రకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాజెక్టు:చిత్రలేఖనం ఈ వ్యాసం వికీప్రాజెక్టు చిత్రలేఖనంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో చిత్రలేఖనానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి చిత్రలేఖనం ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


సహాయం కావాలి

[మార్చు]

YesY సహాయం అందించబడింది

పాఠకులకు చిత్రకళ యొక్క వివరాలు చక్కగా తెలియటానికి చిత్రపటాలు బాగా పెద్దవి చేయవలసి వచ్చింది. వీటిని సరియైన సైజుకు మార్చగలరు అని విన్నపం! - శశి (చర్చ) 14:41, 13 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Veera.sj గారు, మంచి వ్యాసాన్ని వ్రాశారు, అభివందనాలు. చిత్రం పరిమాణానికి సరియైన దేమి వుండదు. నా కంప్యూటర్ లో వ్యాసం తీరు బాగానే వుంది. మొబైల్ లో చూసేవారికి, చిత్రాలు తక్కువ పరిమాణంలో కనబడతాయి. ఇతరులు ఎవరైనా అవసరమనుకుంటే తగ్గించుతారు. అర్జున (చర్చ) 06:44, 21 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మీ ప్రశంసలకు ధన్యవాదాలు అర్జునగారు! చిత్రకళ ప్రాజెక్టు అనే సముద్రం లో నేను చేయవలసిన దానితో పోల్చుకొంటే, నేను చేసింది కేవలం ఒక నీటి బిందువుతో సమానం. మీ లాంటి వారి సహాయసహకారాలు, డా. రాజశేఖర్ గారి వంటి కళారాధకుల ప్రేరణ, సహ వికీపీడియను/కళాకారుడు అయిన విశ్వనాథ్ గారి మద్దతు, సంపాదకుడు/కళాకారుడు అయిన కళాసాగర్ గారి ఉత్సాహాలతో కళాసమాహారానికి నాకు వీలయినంత సేవ చేయాలని కాంక్షిస్తున్నాను! ధన్యవాదాలు - శశి (చర్చ) 11:27, 22 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]