చర్చ:వట్టికోట ఆళ్వారుస్వామి
స్వరూపం
మాచవరం?
[మార్చు]ఈయన జన్మించింది నకిరేకల్ దగ్గరున్న మాచవరం అని రాసారు. అంటే మాచవరం (హుజూర్‌నగర్ మండలం) లోనేనా? వికీలో నల్గొండ జిల్లాలో మాచవరం గ్రామం అదొక్కటే. తెలిసినవారు సరిచేయండి. —వీవెన్ 15:26, 13 మే 2007 (UTC)
- ఆళ్వారు స్వామి నల్లగొండ జిల్లా -చెరువు మాదారం అనే కుగ్రామం లో జన్మించాడు అని డా||దేవరాజు మహారాజు రాశారు.కానీ ఆ గ్రామం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఉన్నట్లుగా ఉంది.ఏది కరెక్టో మరి?http://www.pranahita.org/2010/01/krantidarshi/--Nrahamthulla 13:10, 8 ఆగష్టు 2010 (UTC)