చర్చ:లాస్ ఏంజలెస్
స్వరూపం
ఈ పేజీ లాస్ ఏంజలెస్ article మెరుగుదలలను చర్చించేందుకు చర్చా పేజీ. | |||
---|---|---|---|
|
|
లాస్ ఏంజిల్స్ సరైన ఉచ్చారణ కాదు, లాస్ ఏంజలెస్ అని ఉండాలి. -- పద్మ I.
- లాస్ ఏంజిల్స్ వ్యాసాన్ని పద్మగారు చెప్పినట్లు లాస్ ఏంజలెస్ మార్చుదామని అంటారా. t.sujatha 14:58, 2 నవంబర్ 2007 (UTC)
- మార్చాల్సిన అవసరం లేదు, మన ఉచ్ఛారణ మనకు. లాస్ ఏంజిల్స్ ఉచ్ఛారణే మనందరికి చిరపరిచితం, అలాగే ఉండనిద్దాం.C.Chandra Kanth Rao 15:23, 2 నవంబర్ 2007 (UTC)
- BTW, "ఉచ్ఛారణ " సరైన రూపం కాదు, "ఉచ్చారణ" సరైనది. -- పద్మ I.
- ఈ వ్యాసాన్ని మెరుగు పరుస్తూ సహకరిస్తున్నందుకు థాంక్స్ చంద్రకాత్ రావు గారూ. t.sujatha 17:05, 2 నవంబర్ 2007 (UTC)
- మార్చాల్సిన అవసరం లేదు, మన ఉచ్ఛారణ మనకు. లాస్ ఏంజిల్స్ ఉచ్ఛారణే మనందరికి చిరపరిచితం, అలాగే ఉండనిద్దాం.C.Chandra Kanth Rao 15:23, 2 నవంబర్ 2007 (UTC)
లాస్ ఏంజలెస్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. లాస్ ఏంజలెస్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.