చర్చ:లార్డ్ ఆఫ్ ది రింగ్స్
స్వరూపం
ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ ను ఈ వ్యాసానికి మార్చకూడదు అనుకుంటాను. ఈ వ్యాసం మూడు చిత్రాల సమూహం మరియు పుస్తకానికి సంబంధించినది. ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ అన్నది అందులో ఒక చిత్రం. --Svrangarao 06:03, 13 డిసెంబర్ 2008 (UTC)
- నిజమే. ఇది తాత్కాలిక దారిమార్పు. వేరే వ్యాసం వ్రాసేంతవరకూ ఈ దారిమార్పు ఉండవచ్చుననుకొంటున్నాను. ఎందుకంటే క్రొత్త వ్యాసం మొదలు పెట్టేవారికి ఇదొక వ్యాసం ఉందని తెలుస్తుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:58, 13 డిసెంబర్ 2008 (UTC)
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.