చర్చ:లక్కవరం (తాళ్ళూరు)
స్వరూపం
Engineering graduates from Lakkavaram I propose to remove this section. It doesn't make sense for wiki to keep these minor details. Isn' tit? Chavakiran 08:56, 20 జూన్ 2010 (UTC)
- నేను ఇదివరకే తొలిగించిన విషయాలను సభ్యుడు మళ్ళీ చేరుస్తున్నాడు. గ్రామవ్యాసంలో అవసరంలో లేని, ప్రాధాన్యతలేని విషయాలను ఉంచడం భావ్యం కాదు. సభ్యులు వారికి నచ్చిన విషయాలను కాకుండా ఇతరులకు ఉపయోగపడే, ప్రయోజనం ఉండే విషయాలను చేరిస్తే బాగుంటుంది. కాబట్టి ఇది వరకు నేను ఆ విషయాలను చర్చకు కూడా తీసుకురాలేను. పైన చావాకిరణ్ గారి ప్రతిపాదన ద్వారా మళ్ళీ ఆ విభాగాన్ని తొలిగించాను. -- C.Chandra Kanth Rao-చర్చ 09:30, 20 జూన్ 2010 (UTC)