చర్చ:రూర్కీ
స్వరూపం
రూర్కీ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక పట్టణం. ఇది గంగా కాలువ ఒడ్డున, ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారి పై ఉన్నది. భారతదేశంలోని అత్యంత పాతవైన సైనికస్థావరాలలో రూర్కీ కంటోన్మెంట్ ఒకటి. అంతేగాక 1853 నుండీ బెంగాల్ ఇంజనీర్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయంగా ఉంది. ఆసియాలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల (ప్రస్తుతం భా.ప్రౌ.సం లేదా ఐ.ఐ.టీ) కూడా ఇక్కడ ఉన్నది.
రూర్కీ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. రూర్కీ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.